Wednesday, July 24, 2019

ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? ప్రజా సమస్యల పరిష్కారమా ? ప్రతీకారమా ?

అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో సభ్యులు హద్దులు దాటుతున్నారా..? ప్రొసీడింగ్స్ కి తీలోదకాలిచ్చి వ్యక్తిగత దూషణలకు ప్రాముఖ్యత ఇస్తున్నారా..? వ్యక్తిగత ఎదురు దాడులతో రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారా..? అందుకు శాసన సభను వేదిక చేసుకోవాలని సభ్యులు భావిస్తున్నారా..?అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల గురించి, ప్రజా సంక్షేమంకోసం తీసుకొచ్చే కొత్త చట్టాల గురించి అదికార,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GpfoSM

Related Posts:

0 comments:

Post a Comment