Tuesday, July 9, 2019

ఆ యువ‌తి ఆఖ‌రి కోరిక‌..జ‌గ‌న‌న్న‌ను ఒక్కసారి క‌ల‌వాలి: ఆయ‌న మాత్ర‌మే: త‌ల‌సేమియాతో పోరాటం..!

ఆ యువ‌తి దీన గాధ చూస్తూ ఎవ‌రైనా చ‌లించాల్సిందే. అంద‌రి లాగా ఆడుతూ పాడుతూ చ‌దువుకోవాల్సిన స‌మ‌యం లో ప్రాణాంత‌క వ్యాధితో బాద ప‌డుతోంది. శ‌క్తికి మించి ఖ‌ర్చు చేసినా ఫ‌లితం రాలేదు. 19 ఏళ్ల వ‌య‌సులో ఆ యువ‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. త‌న ఆఖ‌రి కోరిక అంటూ నివేదించింది. ఒక్క సారి జ‌గ‌న‌న్న‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XAkjpB

Related Posts:

0 comments:

Post a Comment