Friday, November 8, 2019

తీయని మాటలతో వంచన.. అమిత్ షా బృందాన్ని విశ్వసించం, శివసేన అభ్యర్థే సీఎం, ఉద్దవ్ థాక్రే

మరికాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియబోతోంది. కానీ బీజేపీ-శివసేన మధ్య పొత్తు పొడవలేదు. 50-50 ఫార్ములాకు బీజేపీ బెట్టుచేయడంతో శివసేన కూడా కొండెక్కి కూర్చొంది. దీంతో సీఎం పదవీకి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పుడు బంతి గవర్నర్ చేతిలోకి చేరింది. బీజేపీతో పొత్తుపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K3rKld

0 comments:

Post a Comment