Friday, November 8, 2019

బుల్‌బుల్ తుపాన్ ఎఫెక్ట్: ఆరెంజ్ అలర్ట్ జారీ, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు..

బుల్‌బుల్ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. పశ్చిమబెంగాల్‌పై తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. బెంగాల్‌లోని కోస్తా తీర ప్రాంతాలపై ఎఫెక్ట్ ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. పశ్చిమమధ్య, తూర్పు మధ్య బే ఆఫ్ బెంగాల్ మధ్య కదులుతుందని వెల్లడించింది. పశ్చిమబెంగాల్ సాగర్ ద్వీపం దక్షిణ-దక్షిణ పడమర 450 కిలోమీటర్ల దూరంలో.. బంగ్లాదేశ్లోని ఖేపురారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ENkV5

0 comments:

Post a Comment