Tuesday, July 9, 2019

మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)

ముంబై: నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడతారా అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పీతల గురించి మంత్రి వెటకారంగా మాట్లాడారో అవే పీతలు తెచ్చి ఆయన ఇంటిముందు రాసులుగా పోసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jmvuya

Related Posts:

0 comments:

Post a Comment