Friday, November 8, 2019

9th విద్యార్థులపై లైంగిక వేధింపులు... 7గురు ప్రభుత్వ టీచర్స్ అరెస్ట్

ఒకే స్కూలుకు చెందిన ఏడుగుగు ఉపాధ్యాయులు, విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు అరోపణలు ఎదుర్కోన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విద్యార్థులను టూరుకు తీసుకువెళ్లి ఓ విద్యార్థిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో విచారణ జరపగా మొత్తం స్కూళ్లోని ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అసలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1PlTq

Related Posts:

0 comments:

Post a Comment