Saturday, July 13, 2019

బీజేపీ ఉదార స్వభావం వల్లే మూకదాడులు..! కమలంపై మరోసారి మండిపడ్డ మాయావతి..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి ప్రభుత్వ విధానాలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అమాయుకులపై మూకదాడులు పెరిగిపోయాయని ఘాటుగా విమర్శించారు. అభివృద్ది చెందుతున్న సమాజంలో ఇలాంటి దాడులు ఎంతవరకూ శ్రేయస్కరమని ఆమే ప్రశ్నిస్తున్నారు. మూకదాడులపై కఠిన చట్టం తీసుకురావడంలో బీజేపీ నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తోందని మాయావతి విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JH3y78

Related Posts:

0 comments:

Post a Comment