Saturday, July 13, 2019

పీక్‌కి చేరిన వర్ణ వివక్ష : దళితులకు కటింగ్ చేయని బార్బర్లు, బ్రహ్మచారులగానే యువత, ఎక్కడో తెలుసా..?

మొరాదాబాద్ : కాలం మారుతుంది. జీవనశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల వర్ణ వివక్ష మాత్రం తగ్గడం లేదు. సూద్రులని కొందరినీ ఆలయాలకు రానీయని సందర్భాలు విన్నాం, చూశాం. దీనిని మేధావులు తప్పుపట్టారు. ఈ కాలంలో కూడా కుల,మతాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎందరూ కల్పించుకున్నా .. అలా చేయొద్దని చెప్తున్నా కొందరు మారడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jL8j6D

Related Posts:

0 comments:

Post a Comment