న్యూఢిల్లీ: రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ దినదిన గండంగా మారుతోంది. దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐపీఎల్‌నూ వదిలి పెట్టట్లేదు. ఒక్కొక్కరుగా క్రికెటర్లు, సపోర్టింగ్ టీమ్ వైరస్ బారిన పడుతున్నారు. క్వారంటైన్ల పాలవుతున్నారు. ఈ పరిణామాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ed8aSW
Monday, May 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment