Monday, May 3, 2021

విజయవాడ ఎయిర్‌పోర్టులో నేటి నుంచి కఠిన ఆంక్షలు..కోవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరి

ఏపీలో కరోనా కేసుల కల్లోలం పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 19 వేల కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రేపటి నుంచి ఉదయం పూట కర్ఫ్యూ అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో దేశీయ, విదేశీ విమాన ప్రయాణికుల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం విజయవాడ ఎయిర్‌పోర్టులో నేట నుంచి కఠిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eRzLZ1

Related Posts:

0 comments:

Post a Comment