Tuesday, July 30, 2019

ఇళ్లపై కూలిన ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్.. 13 మంది మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. దీంతో 13 మంది పౌరులు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి గల కారణం తెలియరాలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పాకిస్థాన్ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MpJrxj

Related Posts:

0 comments:

Post a Comment