Tuesday, July 30, 2019

వ్యాపారి కిడ్నాప్ కేసులో ముందడుగు.. నిందితుల గుట్టు రట్టు

హైదరాబాద్ : ఆటో ఫైనాన్స్ వ్యాపారి గజేంద్ర పారిక్ కిడ్నాప్ కథ కొలిక్కి వచ్చింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో దుండగుల ఆట కట్టించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేసి కేసును చేధించారు. చిక్కడపల్లిలో గజేంద్రను అపహరించిన కిడ్నాపర్లు తొలుత మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అనంతరం బేరసారాలు సాగించి అతడి కుటుంబ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yoNj9O

0 comments:

Post a Comment