Wednesday, January 20, 2021

అగ్రరాజ్యాధినేతగా జో: యంగెస్ట్ ఆయనే.. ఓల్డెస్టూ ఆయనే: రిపేర్లు చాలా ఉన్నాయ్: ఫస్ట్ స్పీచ్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ఆ తరువాత జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జో బిడెన్.. అత్యంత పిన్న వయస్కుడిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XZSXM4

Related Posts:

0 comments:

Post a Comment