Wednesday, January 20, 2021

విజయసాయి రెడ్డి కారుపై చెప్పులు: కళా వెంకట్రావ్ అరెస్ట్: శ్రీకాకుళం ఉద్రిక్తత: బీసీ కార్డ్ తీసిన టీడీపీ

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పర్వం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న టీడీపీ నాయకులతో పాటు కొందరు సీనియర్లనూ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ వరుస అరెస్టుల పర్వం.. రాజకీయ దుమారానికి తెర తీసింది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ తెలుగుదేశం నేతలు భగ్గుమంటున్నారు. ఉద్దేశపూరకంగానే జగన్ సర్కార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y0c3BL

Related Posts:

0 comments:

Post a Comment