Monday, June 10, 2019

సీబీఐ ఈడీల్లో కూడా అవినీతి అధికారులు ఉన్నారట: విచారణ అనుమతి కోసం సీవీసీ పడిగాపులు

న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడ్డ 123 మంది ప్రభుత్వ అధికారులను విచారణ చేసేందుకు అనుమతి కోసం కేంద్ర నిఘా సంస్థ సీవీసీ ఎదురుచూస్తోంది. ఇందులో ఐఏఎస్ అధికారులు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం పరిధిలో నడిచే సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్లలో కొందరు ఉన్నట్లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I5ILKN

Related Posts:

0 comments:

Post a Comment