Monday, May 11, 2020

ఏపీలో పదో తరగతి పరీక్షలు: జూలైలో నిర్వహణ, త్వరలో షెడ్యూల్: మంత్రి సురేశ్

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కరోనా వైరస్ వల్ల పరీక్షలు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులతోపాటు పేరంట్స్ కూడా ఆందోళన చెందడంతో టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bmnbNC

Related Posts:

0 comments:

Post a Comment