Monday, May 11, 2020

టీడిపి ఇసుక మాఫియాను ప్రోత్సహించిందన్నారు..!మీరు చేస్తుందేంటి..?వైసీపికి పవన్ సూటి ప్రశ్న..!!

అమరావతి/హైదరాబాద్ : వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. రాష్ట్రం లో జరగుతున్న ఇసుక వ్యవహారంపై గత టీడిపి ప్రభుత్వాన్ని తారా స్దాయిలో తప్పుబట్టిన వైసీపి నేతలు ప్రస్తుతం చేస్తున్నదేంటని సూటిగా ప్రశ్నించారు. వైసిపి ఆద్వర్యంలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని గుర్తు చేసారు. గత టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LiHlgT

Related Posts:

0 comments:

Post a Comment