Monday, May 11, 2020

మోడీపై దీదీ గుస్సా: ఆపత్కాలంలో కూడా రాజకీయాలేనా..? శివాలెత్తిన ఫైర్ బ్రాండ్

కరోనా వైరస్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ శివాలెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆమె విరుచుకుపడ్డారు. ఆపత్కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని దీదీ మండిపడ్డారు. అంతేకాదు ముందుగా రాసుకొన్న స్క్రిప్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఈ సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUAvXc

0 comments:

Post a Comment