Thursday, June 13, 2019

ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్‌: చంద్రబాబుకే కాదు: కేసీఆర్‌కు జ‌గ‌న్ షాక్‌: స‌మాధానం చెప్పుకోవాల్సిందేనా..!

ఏపీ అసెంబ్లీలో చ‌ర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఓ స్ప‌ష్ట‌త ఇచ్చారు . గ‌తంలోనూ ఇదే విధానం అనుస‌రిస్తున్నా..ఇప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో స‌భా వేదిక‌గా మ‌రోసారి ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. గ‌త ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి..స్పీక‌ర్ ఫిరాయింపుల‌ను పోత్స‌హించారంటూచెబుతూనే త‌న ప్ర‌భుత్వంలో ఫిరాయింపుల విష‌యంలో ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించేదీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZiiOgQ

Related Posts:

0 comments:

Post a Comment