Thursday, June 13, 2019

దీర్ఘ‌కాల‌ సెల‌వుల్లో సీనియ‌ర్ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వర రావు: కార‌ణాలేంటీ? కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్తా

అమ‌రావ‌తి: సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు. ప‌రిచ‌య వాక్యాలు అక్క‌ర్లేని పేరు ఇది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన ఆయ‌న‌పై కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ బ‌దిలీ వేటు వేసిన ఘ‌ట‌న‌తో ఆయ‌న ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయ‌న ప‌నితీరు వివాదాస్ప‌దంగా ఉంద‌ని, చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WFxfiv

Related Posts:

0 comments:

Post a Comment