Thursday, June 13, 2019

ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్చేశారు: కొత్త పేరేమిటంటే..?

అమ‌రావ‌తి: తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో అమ‌ల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ ప‌థ‌కం పేరు మారిపోయింది. దీనికి డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ హెల్త్‌కేర్ ట్ర‌స్ట్‌గా కొత్త‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ మేర‌కు వైద్య‌, ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కేఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి గురువారం ఉత్త‌ర్వ‌లు జారీ చేశారు. ఇక‌పై ఈ ప‌థ‌కం పేరు వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IDSrLH

Related Posts:

0 comments:

Post a Comment