జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమౌతున్నాయి. కొద్దిరోజుల కిందట కొద్దిమందితో ఆరంభమైన ఈ నిరసన ప్రదర్శనలు రోజురోజుకూ బలోపేతమౌతున్నాయి. నెతన్యాహు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న ఆందోళనకారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రెట్టింపు అవుతోంది. ఆయనకు వ్యతిరేకంగా టెల్ అవీవ్‌లో రాజుకున్న నిరసన ప్రదర్శనలు క్రమంగా సెంట్రల్ జెరూసలెం వరకూ పాకుతున్నాయి. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ivee8
Sunday, August 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment