Sunday, August 2, 2020

మంత్రిని బలి తీసుకున్న కరోనా వైరస్: రెండు వారాలుగా పోరాడుతూ: షాక్‌లో యోగి సర్కార్

లక్నో: కరోనా వైరస్ ఉధృతిని సామాన్యులనే కాదు.. ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటు వేస్తోంది. పొట్టన పెట్టుకుంటోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, దేవాదాయ శాఖ మాజీమంత్రి పైడికొండాల మాణిక్యాల రావును బలి తీసుకున్న కరోనా వైరస్ కాటుకు..ఈ సారి కేబినెట్ మంత్రి బలి అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ మంత్రి కమలా రాణి వరుణ్.. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/317tL7C

0 comments:

Post a Comment