Sunday, August 2, 2020

తెలంగాణ బీజేపీపై ఫైర్‌బ్రాండ్ ఇమేజ్: కేసీఆర్ సర్కార్‌ను ఢీ కొట్టేలా: బండి సంజయ్ న్యూ టీమ్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడటంపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఎన్నికలే లక్ష్యంగా అటు ఏపీ, ఇటు తెలంగాణల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ బీజేపీలో ఫైర్‌బ్రాండ్ ముద్ర ఉన్న కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్‌కు పార్టీ పగ్గాలను అప్పగించడంతోనే హైకమాండ్ ఉద్దేశం ఏమిటనేది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33etVNj

0 comments:

Post a Comment