Thursday, June 6, 2019

భూమ‌న రాజ‌కీయ స‌న్యాసం: మ‌ంత్రి ప‌ద‌వి రాద‌ని తేలిపోయిందా: అంత చిన్న విష‌యం కాదు..!

వైసీపీ సీనియ‌ర్ నేత‌..తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక తాను పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించారు. నాడు వైయ‌స్‌కు..నేడు జ‌గ‌న్‌కు భూమ‌న విధేయుడిగా ఉంటూ వ‌స్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుండి ఓడిన భూమ‌న తాజా ఎన్నిక‌ల్లో గెలుపొందారు. అయితే, జ‌గ‌న్ కేబినెట్‌లో భూమ‌ను మంత్రి గా అవ‌కాశం ఉందా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQhn6x

0 comments:

Post a Comment