హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో రిజైన్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను కలిసి రాజీనామా లెటర్ అందజేశారు. అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కూడా ఇదే విషయంపై చర్చించి .. నర్సింహాచార్యులకు రిజైన్ లెటర్ సమర్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJOHl3
Wednesday, June 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment