Monday, March 4, 2019

ఎంతమంది టెర్రరిస్ట్‌లు చనిపోయారో లెక్కించం, ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడు: ఎయిర్ చీఫ్

న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సర్జికల్ స్ట్రైక్స్ 2 (ఎయిర్ స్ట్రైక్స్)పై ఆధారాలు కావాలని విపక్షాలు పదేపదే అవమానించేలా మాట్లాడుతున్నాయి. ఈ దాడి వల్ల తీవ్రవాదులు ఎవరూ చనిపోలేదని అంతర్జాతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Et0kla

Related Posts:

0 comments:

Post a Comment