Monday, March 4, 2019

జూ.ఎన్టీఆర్‌కు తెలంగాణ టీడీపీ పగ్గాలు, ఎప్పుడంటే: స్పష్టం చేసిన పార్టీ నేత

హైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నవ్యాంధ్రకు పరిమితమవుతూ, తెలంగాణ బాధ్యతలను టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి కేవలం అప్పగించాలనే మాటలు మాత్రమే కాకుండా.. తెలంగాణ బాధ్యతలు జూనియర్ చేపడతాని ఓ తెలంగాణ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ఇటీవల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHbwi9

0 comments:

Post a Comment