Monday, March 4, 2019

అభినందన్‌కు మళ్లీ ఫైటర్ జెట్ పైలట్ బాధ్యతలు అప్పగిస్తారా అంటే?

న్యూఢిల్లీ: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సోమవారం అన్నారు. ఆయన కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడారు. అభినందన్ ఫిట్‌గా ఉంటే ఫైటర్ జెట్ విమానాలలో తిరిగి విధులు అప్పగిస్తామని చెప్పారు. 'అభినందన్ తిరిగి జెట్ ఫైటర్లను నడపగలడా లేడా అనేది అతని మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UiOSzn

Related Posts:

0 comments:

Post a Comment