Saturday, June 1, 2019

మంత్రి కిషన్ రెడ్డికి మొదటి రోజే అక్షింతలా..? హైదరాబాద్ వ్యాఖ్యలపై అమీత్ షా మండిపాటు, ఒవైసీ అసహనం ..

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాద్యతలు తీసుకున్న వెంటనే కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాక్యలు చేసారు. మన దేశంలో ఉగ్ర మూలాలు హైదరాబాదులో ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను కిషన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z5ePo3

Related Posts:

0 comments:

Post a Comment