Friday, January 24, 2020

కేబినెట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు: పలు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

న్యూఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్ నేవిగేటర్, సీనియర్ నేవిగేటర్, నేవిగేటర్, డిప్యూటీ చీఫ్ డైరెక్టర్, రేడియో ఆఫీసర్, ఆర్మమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aAHEiJ

0 comments:

Post a Comment