Sunday, June 30, 2019

నూతన ఎంపీ నుస్రత్ జహాన్‌కు ఫత్వా...హిందు సంప్రదాయంలో ప్రమాణ స్వీకారంపై మండిపాటు...!

పశ్చిమ బెంగాల్ నటి..ఇటివల జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి నూతన పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన నుస్రత్ జహాన్‌ సైతం మతపరమైన వేధింపులను ఎదుర్కోంటుంది..ముస్లిం అయిన నుస్రత్ జహాన్, హిందు యువకుడిని పెళ్లి చేసుకోడంతోపాటు కాలీకి మట్టెలు పెట్టుకోవడం పై ముస్లిం మత పెద్దలు ఆమే ఫత్వా జారీ చేశారు. దీంతో మరోసారి ఒక యువ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KOlDn0

Related Posts:

0 comments:

Post a Comment