Sunday, December 20, 2020

భారత అమ్ములపొదిలో సూపర్ గన్ -ప్రపంచంలోనే బెస్ట్ -48 కిలోమీటర్ల లక్ష్యం కూడా ఫటాఫట్

డ్రాగన్ చైనా, దాయాది పాకిస్తాన్ లతో సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారుతోన్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ తాజాగా అభివృద్ధి చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34v1Xwv

0 comments:

Post a Comment