Sunday, December 20, 2020

తెలంగాణలో కరోనా: టెస్టుల తగ్గింపు -కొత్తగా 592 కేసులు, 3మరణాలు -గ్రేటర్‌లోనే ఎక్కువ

తెలంగాణలో కరోనా టెస్టుల డేటాపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతోండటం, ప్రతిరోజూ కనీసం 50 వేలకు తగ్గకుండా టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం తదితర పరిణామాల తర్వాత కూడా సాధారణం కంటే తక్కువ టెస్టులు చేస్తుండటం గమనార్హం. వాటి ప్రకారమైతే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గినట్లే భావించాల్సి ఉంటుంది.. తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGntr0

0 comments:

Post a Comment