Sunday, December 20, 2020

హీటెక్కిన హిమాలయన్ కంట్రీ: నేపాల్‌లో పెను సంక్షోభం: పార్లమెంట్‌ రద్దు: అధ్యక్ష భవనం నిర్ణయం?

ఖాట్మండు: హిమాలయా పర్వత శ్రేణువుల మధ్య ఉండే నేపాల్‌లో పెను రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటిదాకా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన సంక్షోభ పరిస్థితులు ఒక్కసారిగా పేలిపోయాయి. అవి కాస్తా పార్లమెంట్ రద్దుకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి.. పార్లమెంట్‌ను రద్దు చేయడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37B60JD

0 comments:

Post a Comment