Friday, May 3, 2019

ఒడిశాపై 'ఫొని' పంజా.. తీరం అల్లకల్లోలం.. భయాందోళనలో జనం..

భువనేశ్వర్ : మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఫొని ఒడిశాలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల సమయంలో ఫొని రాష్ట్రాన్ని తాకినట్లు అధికారులు ప్రకటించారు. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో ఫొని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీ తీరాన్ని దాటిన తుఫాను ఉ.10.30గం. నుంచి 11.30గం. మధ్య గోపాల్‌పూర్ చాంద్‌బలీ మధ్య తీరం దాటుతుందని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jezwcj

Related Posts:

0 comments:

Post a Comment