మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా తప్పించుకున్నట్లే. ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఆయన సమీక్షకు హాజరయ్యేందుకు అధికారులకు అనుమతి ఇచ్చింది. వరుసగా రెండు రోజుల పాటుగా సమీక్షలు ఏర్పాటు చేసి అధికారులు రాక భంగపాటుకు గురైన మంత్రి సోమిరెడ్డి అవసరమైతే రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. అయితే, ఏపిలో నెలకొన్ని పరిస్థితుల్లో అధికారులకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IW2z5h
ఓకే చెప్పిన ఈసీ : ఊపిరి పీల్చుకున్న సోమిరెడ్డి: లేకుంటే రాజీనామా చెయ్యాల్సి వచ్చేది..!
Related Posts:
ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దరు వేశాడు - జేడీయూలోకి బీహార్ మాజీ డీజీపీ - వీఆర్ఎస్ తీసుకున్న మూడ్రోజులకేగుప్తేశ్వరవ్ పాండే.. గత రెండు నెలలుగా సంచలనంగా మారిన పేరిది. ఒక రాష్ట్ర డీజీపీగా ఉంటూ మరో రాష్ట్ర పోలీసులపై తీవ్రస్థాయి విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ తో లింక్ ఏంటి ? అసలీ ఏజెన్సీ ఏం చేస్తుంది?బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగుల… Read More
నెల్లూరులో మంత్రి మేకపాటి లేఖ కలకలం- అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు...ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అనూహ్యంగా కోపమొచ్చింది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయాలు తెలియని నేతగా, అధికార… Read More
ఎన్డీఏ నుంచి ఔట్: అకాలీదళ్కు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మద్దతు: సుఖ్బీర్ అభినందనలున్యూడిల్లీ: ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శిరోమణి అకాలీదళ్కు మద్దతిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ట… Read More
పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?నేడు అదొక మత్స్యకార గ్రామం. కానీ ఒకప్పుడు భూమిపై అత్యంత దుర్మార్గపు నగరంగా దీనికి పేరుండేది. ఇంతకీ ఈ నగరానికి ఏమైంది? ఇది చరిత్రలో ఎలా కలిసిపోయింది? 2… Read More
0 comments:
Post a Comment