Thursday, January 2, 2020

ఇండోనేషియాలో భారీ వర్షాలు..24 మంది మృతి

జకార్తా: ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జకార్తాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగి పడటంతో 24 మంది మృతి చెందగా చాలామంది గల్లంతయ్యారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక శిబిరాల్లో ఉంచింది ప్రభుత్వం. భారీ వర్షాలకు ఇళ్ల నీట మునిగాయి. పలు ఇళ్లులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QfNG02

Related Posts:

0 comments:

Post a Comment