Friday, May 31, 2019

మోడీకి ఓలీ స్పెషల్ గిఫ్ట్ : హిమాలయాల నుంచి తీసుకొచ్చిన నేపాల్ పీఎం

న్యూఢిల్లీ : రెండోసారి భారత ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోడీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, కార్యకర్తలు, శ్రేణులు, నేతలు విష్ చేస్తున్నారు. విదేశీ అధినేతల నుంచి కూడా విషెస్ వస్తున్నాయి. కానీ మోడీకి నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ప్రత్యేక బహుమతి అందజేశారు. మోడీపై ఉన్నఅభిమానంతో ఆ గిఫ్ట్ హిమాలయాల నుంచి మరీ తెప్పించారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YSCuYG

Related Posts:

0 comments:

Post a Comment