Sunday, July 5, 2020

మోడీ మరో అనూహ్య చర్య: రాష్ట్రపతితో భేటీ: దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ వెంకయ్య కామెంట్స్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అనూహ్య అడుగు వేశారు. ఏ మాత్రం ఊహించని రీతిలో చర్యలను తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఎలాంటి షెడ్యూల్ లేకుండా లఢక్‌లో పర్యటించి వచ్చిన నరేంద్ర మోడీ.. తాజాగా మరోసారి అలాంటి అనూహ్య చర్యను తీసుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDmhIP

0 comments:

Post a Comment