Sunday, July 5, 2020

తెలంగాణలో ఘోరం: తెలిసి తెలిసీ ఆర్టీసీ బస్సులో ముగ్గురు పేషెంట్ల జర్నీ: బస్సు మొత్తానికీ భయం

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు కొండలా పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సత్ఫలితాలను ఇవ్వట్లేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేసీఆర్ సర్కార్ తీసుకుంటోన్న చర్యలు కొందరి నిర్లక్ష్యం వల్ల ఆవిరి అవుతున్నాయి. వైరస్ సోకిందనే విషయం తెలిసినప్పటికీ ముగ్గురు పేషెంట్లు టీఎస్ఆర్టీసీ బస్సులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eWj3Xj

Related Posts:

0 comments:

Post a Comment