Friday, May 31, 2019

దొంగల్లో వీడు వేరయా.. పొద్దంతా లేబర్ పని.. రాత్రైతే ఇళ్లల్లో దూరుడే..!

భద్రాచలం : దొంగలు రూట్ మార్చుతున్నారు. నమ్మకంగా జనాల మధ్యనే ఉంటూ వీలుచిక్కినప్పుడు చోరీలకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో తాజాగా పోలీసులకు పట్టుబడ ఘరానా దొంగ తీరు విస్మయం కలిగిస్తోంది. చోరీలు చేసేవారు సాధారణంగా కష్టపడటానికి ఇష్టపడరు. చోరీ సొమ్ముతో ఎంజాయ్ చేయడానికే మొగ్గు చూపుతారు. కానీ వీడు మాత్రం పొద్దంతా కాయకష్టం చేస్తున్న బిల్డప్ ఇచ్చాడు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WDcIde

Related Posts:

0 comments:

Post a Comment