Friday, May 31, 2019

గెలిచి ఉంటే కీలక పదవి దక్కేది..! ప్రత్యర్ధులను సైతం బాదిస్తున్న దగ్గుబాటి ఓటమి..!!

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని ఓటములు ప్రత్యర్ధులను సైతం విచారానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన సంఘటనే ఏపిలో జరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయనకు ఇప్పటి వరకూ ఎన్నికల్లో ఓటమి అనేది తెలియదు. అయితే తొలిసారి అయన ఓటమి పాలయ్యారు. గెలిచి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో కీలక పదవి దక్కేది. అయితే ఆ అవకాశాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేజేతులా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wwQCe6

Related Posts:

0 comments:

Post a Comment