కొవిడ్-19కు సంబందించి తెలంగాణలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించినా.. కొత్త కేసులు వెల్లువలా పుట్టుకొస్తుండటంతో కలకలం రేపుతున్నది. గడిచిన నెల రోజుల్లో రాష్ట్రంలో కేసులు ఎనిమిది రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ లోనూ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది వైరస్ బారినపడటం ఆందోళనకరంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3izPCMP
Sunday, July 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment