అమరావతి: మరో 24 గంటలు! రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. విభజన తరువాత ఏర్పాటైన రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు వైఎస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతానికి ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. కొద్దిరోజుల తరువాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JIBEKx
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ కుటుంబం ఎదురెదురు!
Related Posts:
పట్ట పగ్గాల్లేని పెట్రోల్, డీజిల్ ధరలు: మళ్లీ పెంపు: ఎనిమిది రోజుల్లో ఆరుసార్లున్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ ఎగబాకాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వాహనదారుల వీపు విమానం మోత మోగించిన చమురు సంస్థలు.. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ వాట… Read More
ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలు: గజాపై వైమానిక దాడులు, హమాస్ కమాండర్‌తోపాటు 20 మంది మృతిజెరూసలేం: ఇజ్రాయెల్ రాజధాని నగరం జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో పరస్పర దాడులతో సోమవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ పోలీసు… Read More
TNR: కరోనా బారిన పడి సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూతహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అసాధారణ స్థితిలో ప్రభావం చూపుతోంది. గత ఏడాది కంటే ఈ సారి ఈ మహమ్మారి కాటుకు ప… Read More
అనంతపురంలో డీఆర్డీఓ ఆక్సిజన్ ప్లాంట్: స్టీల్ ప్లాంట్లల్లో ఆక్సిజన్ ఉత్పత్తి పెంపుఅనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బ కొడుతోంది. రాష్ట్రంలోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో 1… Read More
నమ్మండి, కోర్టుల జోక్యం వద్దు: కరోనా వ్యాక్సిన్ పాలసీపై సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణన్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ధరలు, కరోనా వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలను వినిపించింది. అంతేగాక, వ్యాక్సిన్ పాలసీపై తన వాదనను… Read More
0 comments:
Post a Comment