న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ధరలు, కరోనా వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలను వినిపించింది. అంతేగాక, వ్యాక్సిన్ పాలసీపై తన వాదనను సమర్థించుకుంది. తమపై నమ్మకం ఉంచాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిపుణలు, శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని సుప్రీంకోర్టుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tyYA1g
Sunday, May 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment