Sunday, May 9, 2021

TNR: కరోనా బారిన పడి సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అసాధారణ స్థితిలో ప్రభావం చూపుతోంది. గత ఏడాది కంటే ఈ సారి ఈ మహమ్మారి కాటుకు పలువురు ప్రముఖులు తనువు చాలిస్తున్నారు. ప్రాణాలు వదులుతున్నారు. ప్రత్యేకించి- మీడియాపై కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటోంది. ఇప్పటికే అమర్‌నాథ్ వంటి సీనియర్ జర్నలిస్టులు కన్నుమూశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q2nc4I

Related Posts:

0 comments:

Post a Comment