ఏపీలో కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తరువాత వారం ఏపీ శాసనసభ కొలువు తీరాలి. ఆ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అంత వరకూ ఓకే. కానీ, ప్రమాణ స్వీకారం చేయించాలంటే తొలుత ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేయాలి. ఇప్పుడున్న సభ్యుల్లో ప్రొటెం స్పీకర్‌గా ఎవరుండాలి. ఎవరికి ఆ అవకాశం దక్కుతుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K60CD0
Wednesday, May 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment