ఢిల్లీ : కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆమె సూసైడ్ చేసుకునేందుకు కారకులుగా భావిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళా డాక్టర్లను మంగళవారం అదుపులోకి తీసుకోగా.. మరో నిందితురాలిని బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. బీఎస్పీ నేతపై దుండగులు కాల్పులు, అల్లుడూ కూడా హతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K80KC1
పాయల్ తాడ్వీ సూసైడ్ కేసు : ముగ్గురు డాక్టర్ల అరెస్ట్
Related Posts:
చంద్రబాబు ఎన్నో చేస్తే ఒక్కడికైనా గుర్తుందా ? పోలింగ్ ముందు రోజు 2వేలే ముఖ్యం .. జేసీ ఫైర్అమ్మవార్లు టీడీపీ విజయాన్ని నిర్ణయించారు అని ఇటీవల జోస్యం చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు చేసిన మంచి ఎవరికైనా గుర్తుందా అని ఆవేదన వెళ్ళగక్కారు. … Read More
ఎన్ఎస్జీ కమాండోల సహకారం అక్కర్లేదు... మా తిప్పలు మేం పడుతాం: రాజపక్సేకొలంబో: సహాయం చేసినందుకు థ్యాంక్స్.... ఇక పై మీ సహకారం అక్కర్లేదు.మా తిప్పలేవో మేము పడతాం.. ఈ మాటలు అనింది ఎవరో కాదు.. భారత్‌ను ఉద్దేశించి శ్రీలంక మాజ… Read More
లోక్‌సభ ఎన్నికలు 2019: బెంగాల్లో పోలింగ్ హింసాత్మకం,బాబుల్ సుప్రియో కారు ధ్వంసందేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయ్యింది. మూడువిడతలకు సంబంధించిన ఓటర్ల తీర్పు ఈవీఎం… Read More
ఇంటర్ అక్రమాలపై చర్యలు షురూ.. ఇద్దరిపై మొదటి వేటు వేసిన బోర్డ్ !ఇంటర్ విద్యార్థుల అక్రమాలపై చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డు . ఈనేపథ్యంలోనే ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు వేసింది. ముఖ్యంగా 99 మార్కులకు గాను 00 మార్కులు వేస… Read More
మహిళలు వీటిని ధరించడంపై నిషేధం విధించిన శ్రీలంక ప్రభుత్వంకొలొంబో: గత ఆదివారం ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంక వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన… Read More
0 comments:
Post a Comment