జెరూసలేం: ఇజ్రాయెల్ రాజధాని నగరం జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో పరస్పర దాడులతో సోమవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. రాళ్ల దాడులతో విరుచుకుపడ్డ పాలస్తీనావాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్ పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు పవిత్రమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RJcMYp
Monday, May 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment